మా గురించి

గవర్నెన్స్‌ మరియు లీగల్‌

మాడిసన్ ఇండియా క్యాపిటల్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు అనేది మారిషస్‌ ప్రారంభించబడినది.వ్యాపార నిర్ణయాలకు బోర్డు పూర్తిగా బాధ్యత వహిస్తుంది. బోర్డులో గణనీయమైన పెట్టుబడి అనుభవం ఉన్న రెసిడెంట్‌ డైరెక్టర్లతోపాటు యు.ఎస్‌ డైరెక్టర్లు ఉన్నారు. యు.ఎస్‌ సంస్థాగతపెట్టుబడిదారులతో కూడిన సలహాబోర్డును కూడా ఏర్పాటు చేసింది. మాడిసన్ ఇండియా క్యాపిటల్‌ఎడ్వజర్స్‌ అనేది ఒక స్వతంత్ర సంస్థ మరియు దీని యొక్క సలహా బృందం కట్టుబడి ఉండాల్సిన అవసరం లేని సిఫారసులను మాడిసన్ ఇండియా క్యాపిటల్‌ మేనేజ్‌మెంట్‌కు చేస్తుంది. ఫండ్‌ అనేది రిజిస్టర్‌ ఎఫ్‌విసిఐ మరియు సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్సేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా ద్వారా నియంత్రించబడుతుంది