సలహాదారుల బృందం

పెట్టుబడి సలహా బృందం

ఇషాన్‌ భాటియా

విపి, ఫైనాన్స్‌, అడ్మినిస్ట్రేషన్‌ మరియు అనువర్తనాలు

మాడిసన్ ఇండియాలో చేరడానికి ముందు, మిస్టర్‌ భాటియా కెపిఎమ్‌జిలో ఆడిటర్‌గా పనిచేశారు. కెపిఎమ్‌జిలో, మిస్టర్‌భాటియా రెవిన్యూ, షేర్‌ కేపిటల్‌,ట్యాక్స్‌, సెక్రటేరియల్‌ మరియు అనువర్తనాల్లోవంటి రంగాలు హ్యాండిల్‌ చేసే వివిధ క్లయింట్ల యొక్క ఆడిట్‌ ఇన్‌ఛార్జిగా ఉన్నారు. పెప్సికో,ట్రేసిన్‌క్రృప్‌,వాల్టర్స్‌కుల్వర్‌, ఫెడిలిటీ ఇన్ఫర్మేషన్‌ సిస్టమ్స్‌ వంటి భారతదేశ వ్యాప్తంగా ఉన్న అనేక బ్లూ చిప్‌క్లయింట్లకు సంబంధించి అసైన్‌మెంట్లపై మిస్టర్‌ భాటియా పనిచేశారు.మిస్టర్‌ భాటియా సి.పి.ఎ(ఆస్ట్రేలియా) మరియు ఛార్టర్డ్‌ ఫైనాన్షియల్‌ అకౌంట్‌(ఇండియా)ను కలిగి ఉన్నారు

Advisory Team

అవలోకనం

మాడిసన్‌ ఇండియా క్యాపిటల్‌ టీమ్‌,పోర్టుఫోలియో కంపెనీల యొక్క అద్భుతమైన ఫలితాల కోసం కలిసి పనిచేస్తుంది. మా బృందంలోని సీనియర్‌ ప్రిన్సిపల్స్‌, మేం దృష్టి సారించేరంగాల్లోని పెట్టుబడి మరియు కార్యనిర్వహణ కంపెనీల్లో,యు.ఎస్‌ మరియు ఇండియాలో వివిధ రకాల పారిశ్రామిక పరివర్తనలు చోటు చేసుకున్న కాలంలో సుమారు 20 సంవత్సరాల పైచిలుకు పనిచేసిన అనుభవం ఉన్నది. పెట్టుబడి దృక్పథం, లోతైన పరిజ్ఞానం,సంబంధాలు మరియు వైవిధ్యభరితమైన అనుభవం, మేం ఫోకస్‌ చేసే ఇండస్ట్రీకు సంబంధించి మా పోర్టుఫోలియో కంపెనీలకు మ మరింత సాయం చేసేందుకు మాకు అవకాశం లభిస్తోంది