సలహాదారుల బృందం

పెట్టుబడి సలహా బృందం

ముడిట్‌ గ్యుసేన్‌

సీనియర‌ అసోసియేట్‌

మాడిసన్లో చేరడానికి ముందు, మిస్టర్‌ గ్యుసేన్‌, రోత్స్‌ చైల్డ్‌లో విలీనాలు మరియు స్వాధీనాల్లో పనిచేశారు. రోత్స్‌ చైల్డ్స్‌లో పనిచేసేటప్పుడు గ్యుసేన్‌ భారత్‌లోని అనేక మీడియా సైజ్‌ మరియు బిలియన్‌ డాలర్ల కంపెనీలతోపాటు, గ్లోబల్‌క్లెయింట్‌లకు ప్రధాన వ్యూహాత్మక సలహా అసైన్‌మెంట్లు మరియు ఫైనాన్సింగ్‌ల్లో పనిచేశారు.చైనాకు చెందిన హ్యుయాంగ్‌ గ్రూప్‌ $1.2 బిలియన్‌ డాలర్ల ఇంటర్‌జెన్‌ ఎన్‌వి యొక్క స్వాధీనంతోపాటు డొమెస్టిక్‌ ఇండస్ట్రియల్‌ సెక్టార్‌ కంపెనీలోని అంతర్జాతీయ భాగస్వామి యొక్క జెవి స్టేక్‌ డిస్‌ఇన్వెస్ట్‌లోనూ పాల్పంచుకున్నారు. రోత్స్‌ చైల్డ్స్‌ లో చేరడానికి ముందు మిస్టర్‌ గ్యుసేన్‌ బెరో ఇంటర్నేషనల్‌లో సీనియర్‌ రీసెర్చ్‌ ఎనలిస్ట్‌. లీవరేజ్‌ మరియు ఇతర పీర్‌ బెంచ్‌మార్కింగ్‌లను విశ్లేషించడం ద్వారా, కంపెనీల యొక్క ఫైనాన్షియల్‌ రిస్క్‌ను మూల్యాంకనం చేశారు. మిస్టర్‌ గ్యుసేన్‌ ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటి), న్యూఢిల్లీ నుంచి కెమికల్‌ ఇంజినీరింగ్‌లో బి.టెక్‌ డిగ్రీని పొందారు

Advisory Team

అవలోకనం

మాడిసన్‌ ఇండియా క్యాపిటల్‌ టీమ్‌,పోర్టుఫోలియో కంపెనీల యొక్క అద్భుతమైన ఫలితాల కోసం కలిసి పనిచేస్తుంది. మా బృందంలోని సీనియర్‌ ప్రిన్సిపల్స్‌, మేం దృష్టి సారించేరంగాల్లోని పెట్టుబడి మరియు కార్యనిర్వహణ కంపెనీల్లో,యు.ఎస్‌ మరియు ఇండియాలో వివిధ రకాల పారిశ్రామిక పరివర్తనలు చోటు చేసుకున్న కాలంలో సుమారు 20 సంవత్సరాల పైచిలుకు పనిచేసిన అనుభవం ఉన్నది. పెట్టుబడి దృక్పథం, లోతైన పరిజ్ఞానం,సంబంధాలు మరియు వైవిధ్యభరితమైన అనుభవం, మేం ఫోకస్‌ చేసే ఇండస్ట్రీకు సంబంధించి మా పోర్టుఫోలియో కంపెనీలకు మ మరింత సాయం చేసేందుకు మాకు అవకాశం లభిస్తోంది