సలహాదారుల బృందం

పెట్టుబడి సలహా బృందం

నిషా చావ్లా

మేనేజింగ్‌ డైరెక్టర్‌

శ్రీ చావ్లాకు మీడియా మరియు కమ్యూనికేషన్స్‌ రంగాల్లో సుమారు 20 సంవత్సరాల ఆపరేటింగ్‌ మరియు ఇన్వెస్ట్‌మెంట్‌ అనుభవం ఉన్నది. భారతదేశం మరియు అమెరికాలోని అనేక కంపెనీల్లో సీనియర్‌ స్థాయిలో పబ్లిషింగ్‌,బ్రాడ్‌కాస్టింగ్‌,ఆన్‌లైన్‌ మీడియా మరియు ఎంటర్‌టైన్‌మెంట్‌ సెక్టార్లలో పనిచేశారు

మాడిసన్‌ ఇండియా క్యాపిటల్‌లో చేరడానికి శ్రీ చావ్లా, భారతీయ మీడియా కంపెనీ అయిన రీడిఫ్‌ హోల్డింగ్స్‌కు యుఎస్‌ మీడియా ఆపరేషన్స్‌ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. రీడిఫ్‌కు ముందు, శ్రీ చావ్లా రేడియో టుడేకు సివోవోగా ఉన్నారు. మూడు ఇండియన్‌ లీడింగ్‌ రేడియో స్టేషన్ల లాంఛింగ్‌ మరియు వాటి ఆపరేషన్స్‌లో పాల్పంచుకున్నారు. రేడియో టుడేకు ముందు శ్రీ చావ్లా భారతదేశంలో ఈఎస్‌పిఎన్‌ను విజయవంతంగా లాంఛ్‌ చేసిన ఇండియన్‌ కేబుల్‌ నెట్‌వర్క్‌ మోడీ ఎంటర్‌టైన్‌మెంట్‌లో ఆపరేషన్స్‌ నిర్వహించారు, డ్యూక్‌ యూనివర్సిటీ, ఫక్వా స్కూలు ఆఫ్‌ బిజినెస్‌ నుంచి ఆయన ఎమ్‌బిఎ డిగ్రీని, ఢిల్లీ యూనివర్సిటీ నుంచి మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ ఎకనామిక్స్‌ను మరియు శ్రీరామ్‌ కాలేజ్‌ ఆఫ్‌ కామర్స్‌, న్యూఢిల్లీ నుంచి బి. ఎ హాన్సర్స్‌ డిగ్రీని పొందారు

Advisory Team

అవలోకనం

మాడిసన్‌ ఇండియా క్యాపిటల్‌ టీమ్‌,పోర్టుఫోలియో కంపెనీల యొక్క అద్భుతమైన ఫలితాల కోసం కలిసి పనిచేస్తుంది. మా బృందంలోని సీనియర్‌ ప్రిన్సిపల్స్‌, మేం దృష్టి సారించేరంగాల్లోని పెట్టుబడి మరియు కార్యనిర్వహణ కంపెనీల్లో,యు.ఎస్‌ మరియు ఇండియాలో వివిధ రకాల పారిశ్రామిక పరివర్తనలు చోటు చేసుకున్న కాలంలో సుమారు 20 సంవత్సరాల పైచిలుకు పనిచేసిన అనుభవం ఉన్నది. పెట్టుబడి దృక్పథం, లోతైన పరిజ్ఞానం,సంబంధాలు మరియు వైవిధ్యభరితమైన అనుభవం, మేం ఫోకస్‌ చేసే ఇండస్ట్రీకు సంబంధించి మా పోర్టుఫోలియో కంపెనీలకు మ మరింత సాయం చేసేందుకు మాకు అవకాశం లభిస్తోంది