సలహాదారుల బృందం

పెట్టుబడి సలహా బృందం

సమీర్‌ శ్రీవాస్తవ

వైస్‌ ప్రెసిడెంట్‌

మాడిసన్‌ ఇండియాలో చేరడానికి ముందు, శ్రీవాస్తవ కొటక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌లో విలీనాలు మరియు స్వాధీనాల్లో పనిచేసారు. కొటక్‌లో పనిచేసేటప్పుడు, భారత్‌తో పాటు అనేక మంది గ్లోబల్‌ క్లయింట్‌ల కొరకు అమ్మకం వైపు మరియు కొనుగోలు వైపు ప్రధానమైన వ్యూహాత్మక సలహా అసైన్‌మెంట్లలో పనిచేశారు. కొటక్‌లో చేరడానికి ముందు శ్రీవాస్తవ ప్రిన్స్‌ వాటర్‌హౌస్‌ కూపర్స్‌ లో కన్సల్టెంట్‌. అక్కడ ఆయన అనేక మంది బిలియన్‌ డాలర్ల క్లయింట్‌లకు బిజినెస్‌ ప్రాసెస్‌ రీ ఇంజినీరింగ్‌, ప్రొడక్షన్‌ ప్లానింగ్‌, పనితీరు మెరుగుదల మరియు పరిశ్రమలో మెరుగైన విధానాలకు సంబంధించిన సలహాలు అందించారు.మిస్టర్‌ శ్రీవాస్తవ ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐఎమ్‌), అహ్మదాబాద్‌ నుంచి ఎమ్‌బిఎ మరియు ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటి), న్యూఢిల్లీ నుంచి కెమికల్‌ ఇంజినీరింగ్‌లో బి.టెక్‌ డిగ్రీ పొందారు

Advisory Team

అవలోకనం

మాడిసన్‌ ఇండియా క్యాపిటల్‌ టీమ్‌,పోర్టుఫోలియో కంపెనీల యొక్క అద్భుతమైన ఫలితాల కోసం కలిసి పనిచేస్తుంది. మా బృందంలోని సీనియర్‌ ప్రిన్సిపల్స్‌, మేం దృష్టి సారించేరంగాల్లోని పెట్టుబడి మరియు కార్యనిర్వహణ కంపెనీల్లో,యు.ఎస్‌ మరియు ఇండియాలో వివిధ రకాల పారిశ్రామిక పరివర్తనలు చోటు చేసుకున్న కాలంలో సుమారు 20 సంవత్సరాల పైచిలుకు పనిచేసిన అనుభవం ఉన్నది. పెట్టుబడి దృక్పథం, లోతైన పరిజ్ఞానం,సంబంధాలు మరియు వైవిధ్యభరితమైన అనుభవం, మేం ఫోకస్‌ చేసే ఇండస్ట్రీకు సంబంధించి మా పోర్టుఫోలియో కంపెనీలకు మ మరింత సాయం చేసేందుకు మాకు అవకాశం లభిస్తోంది