సలహాదారుల బృందం

పెట్టుబడి సలహా బృందం

సూర్యా చద్దా

సీనియర్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌

శ్రీ చద్దాకు మీడియా మరియు కేబుల్‌ టెలివిజన్‌, బ్రాండ్‌బ్యాండ్‌, పబ్లిషింగ్‌ ,ట్రేడ్‌షోలు, మూవీ థియేటర్లు మరియు టెలికమ్యూనికేషన్స్‌తో సహా కమ్యూనికేషన్‌ రంగంలో 17సంవత్సరాల ప్రయివేట్‌ ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్‌ అనుభవం ఉన్నది

మాడిసన్ ఇండియా క్యాపిటల్‌లో చేరడానికి ముందు శ్రీ చద్ధా, ఐదు సంవత్సరాలపాటు షాండలర్‌ క్యాపిటల్‌లో పనిచేశారు. అక్కడ ఆయన మీడియా మరియు కమ్యూనికేషన్‌ ప్రయివేట్‌ ఈక్విటీ ఇన్వెస్‌మటెంట్‌లు షాండ్లర్‌ క్యాపిటల్‌ పార్టనర్స్‌ వి, $650 మిలియన్‌ ఫండ్‌పై దృష్టి సారించారు. ఆయన అమెరికా మరియు ఇండియాలోని అనేక బోర్డుల్లో పనిచేశారు. గతంలో, శ్రీ చద్ధా, ఒనెక్స్‌ కార్పొరేషన్‌ ద్వారా ప్రారంభించబడ్డ ప్రయివేట్‌ ఈక్విటీ ఫర్మ్‌ అయిన గ్రామర్సీ కమ్యూనికేషన్స్‌ పార్టనర్స్‌ మరియు హార్బర్‌ వెస్ట్‌ పార్టనర్స్‌, ఎల్‌ఎల్‌సిలో పనిచేశారు. ఆయన ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ గ్రూప్‌ అయిన మార్గన్‌ స్టాన్లీ అండ్‌ కోలోనూ పనిచేశారు. హార్వర్డ్‌ బిజినెస్‌ స్కూలు నుంచి ఎమ్‌.బి.ఎను, హామిల్టన్‌ కాలేజీ నుంచి బి.ఎను మరియు కొలంబియా యూనివర్సిటీ నుంచి బి.ఎస్‌ డిగ్రీను పొందారు

Advisory Team

అవలోకనం

మాడిసన్‌ ఇండియా క్యాపిటల్‌ టీమ్‌,పోర్టుఫోలియో కంపెనీల యొక్క అద్భుతమైన ఫలితాల కోసం కలిసి పనిచేస్తుంది. మా బృందంలోని సీనియర్‌ ప్రిన్సిపల్స్‌, మేం దృష్టి సారించేరంగాల్లోని పెట్టుబడి మరియు కార్యనిర్వహణ కంపెనీల్లో,యు.ఎస్‌ మరియు ఇండియాలో వివిధ రకాల పారిశ్రామిక పరివర్తనలు చోటు చేసుకున్న కాలంలో సుమారు 20 సంవత్సరాల పైచిలుకు పనిచేసిన అనుభవం ఉన్నది. పెట్టుబడి దృక్పథం, లోతైన పరిజ్ఞానం,సంబంధాలు మరియు వైవిధ్యభరితమైన అనుభవం, మేం ఫోకస్‌ చేసే ఇండస్ట్రీకు సంబంధించి మా పోర్టుఫోలియో కంపెనీలకు మ మరింత సాయం చేసేందుకు మాకు అవకాశం లభిస్తోంది