సలహాదారుల బృందం

పెట్టుబడి సలహా బృందం

సుషీన్‌ ట్రీహాన్‌

సీనియర‌ అసోసియేట్‌

మాడిసన్ ఇండియాలో చేరడానికి ముందు, మిస్టర్‌ ట్రీహాన్‌ క్రెడిట్‌ సుస్సీ, ఇండియా గ్రూపులో విలీనాలు మరియు స్వాధీనాల్లో పనిచేశారు.టెలి కమ్యూనికేషన్స్‌ మరియు ఇండస్ట్రియల్‌ సెక్టార్లలోని అనేక మల్లీ బిలియన్‌ డాలర్ల క్లయింట్‌ల యొక్క విలీనాలు మరియు స్వాధీనాలకు సంబంధించి ఆయన పనిచేశారు. ఆయన గ్లోబల్‌ క్రాసింగ్‌ నుంచి లెవల్‌3 కమ్యూనికేషన్స్‌కు సింగపూర్‌ టెక్నాలజీస్‌ టెలీ మీడియా(ఎస్‌టిటి) యొక్క స్టాకు అమ్మకాల్లో పాల్గన్నారు. ఎయిర్‌ప్రొడక్ట్స్‌ నుంచి $5.9 బిలియన్‌ డాలర్కల ఎయిర్‌ గ్యాస్‌ యొక్క టేకోవర్‌ బిడ్‌లో పాల్గన్నారు. మిస్టర్‌ ట్రీహాన్‌ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటి), ఢల్లీి నుంచి ప్రాసెస్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ డిజైన్‌లో ఎమ్‌.టెక్‌ డిగ్రీని పొందారు

Advisory Team

అవలోకనం

మాడిసన్‌ ఇండియా క్యాపిటల్‌ టీమ్‌,పోర్టుఫోలియో కంపెనీల యొక్క అద్భుతమైన ఫలితాల కోసం కలిసి పనిచేస్తుంది. మా బృందంలోని సీనియర్‌ ప్రిన్సిపల్స్‌, మేం దృష్టి సారించేరంగాల్లోని పెట్టుబడి మరియు కార్యనిర్వహణ కంపెనీల్లో,యు.ఎస్‌ మరియు ఇండియాలో వివిధ రకాల పారిశ్రామిక పరివర్తనలు చోటు చేసుకున్న కాలంలో సుమారు 20 సంవత్సరాల పైచిలుకు పనిచేసిన అనుభవం ఉన్నది. పెట్టుబడి దృక్పథం, లోతైన పరిజ్ఞానం,సంబంధాలు మరియు వైవిధ్యభరితమైన అనుభవం, మేం ఫోకస్‌ చేసే ఇండస్ట్రీకు సంబంధించి మా పోర్టుఫోలియో కంపెనీలకు మ మరింత సాయం చేసేందుకు మాకు అవకాశం లభిస్తోంది