మా గురించి

మా గురించి

అవలోకనం

మాడిసన్‌ ఇండియా క్యాపిటల్‌ భారతీయ మీడియా, కమ్యూనికేషన్స్‌, బిజినెస్‌ మరియుయు ఇన్ఫర్మేషన్‌ సర్వీస్‌ల స్పెషలైజేషన్‌ కలిగిన ఒక ప్రముఖ ప్రయివేటు పెట్టుబడి సంస్థ.మేం దృష్టి సారించే మా రంగాలకు సంబంధించి మేం నిపుణులం కావడంతో, పరిశ్రమ మరియు క్యాపిటల్‌ మార్కెట్లకు సంబంధించిన బలమైన సంబంధాలతో విలువైన ఖాతాదారునిగా నిలుస్తాం

  • మేం మీడియా, కమ్యూనికేషన్స్‌ మరియు ఇన్ఫర్మేషన్‌ రంగాలతోపాటు ఆ పరిశ్రమలకు చెందిన బిజినెస్‌ సర్వీస్‌లపై మేం ప్రధానంగా దృష్టి సారిస్తాం. ఈ సెక్టార్లకు సంబంధించిన రేడియో మరియు టెలివిజన్‌ బ్రాడ్‌కాస్టింగ్‌, పబ్లిషింగ్‌, మార్కెటింగ్‌ సర్వీస్‌లు,కంటెంట్‌ మరియు పంపిణీ, మీడియా మరియు కమ్యూనికేషన్స్‌, వైర్‌లెస్‌ మరియు వైర్‌లెస్‌ టెలిఫోనీ మరియు బ్రాండ్‌ బ్యాండ్‌ మరియు ఇతర మీడియా, కమ్యూనికేషన్స్‌ మరియు బిజినెస్‌ సర్వీస్‌ సెక్టార్లు వంటి ఆఫ్‌షోర్‌ సర్వీస్‌లపైనా మేం దృష్టి సారిస్తాం
  • భారతదేశంలో మీడియా, కమ్యూనికేషన్స్‌ మరియు బిజినెస్‌ సర్వీస్‌ పరిశ్రమలకు ఆకృతి కల్పించాలని తహతహలాడే ఎక్కువ వృద్ధి రేటు ఉన్న మిడిల్‌ మార్కెట్‌ కంపెనీలతో దీర్ఘకాలిక భాగస్వామ్యం నెరిపేందుకు మేం ఆతురతగా ఎదురు చూస్తుంటాం
  • మా యొక్క సాధారణ పెట్టుబడి పరిగణనలు $5 నుంచి $20 మిలియన్‌ల వరకు ఉంటాయి మరియు మా పరిమిత భాగస్వాములతో కలిసి, $50 మిలియన్‌ వకరకు ఈక్విటీ పెట్టుబడులను మేం అంచనా వేస్తాం
  • పోర్టుఫోలియో కంపెనీల్లో సావధానత ప్రక్రియ మరియు దాని అనుబంధ అభివృద్ధికి దోహదపడే నిర్వహణ బ్యాక్‌గ్రౌండ్‌ కలిగిన వ్యక్తులతో మేం భాగస్వామ్యం నెరపుతాం. కంపెనీ యొక్కరోజువారీ కార్యకలాపాల్లో మేం జోక్యం చేసుకోనప్పటికీ, మేం మా పోర్టుఫోలియో కంపెనీలకు వనరుల్ని మరియు నిర్మాణాత్మకమైన బోర్డును అందిస్తాం మాడిసన్‌ ఇండియా క్యాపిటల్‌ మిడిల్‌ మార్కెట్‌ గ్రోత్‌ కంపెనీలపై దృష్టి సారిస్తుంది