పెట్టుబడి తాత్వికత

దృష్టిసారించే రంగాలు

మాడిసన్ క్యాపిటల్‌ మీడియా,కమ్యూనికేషన్స్‌, బిజినెస్‌ మరియు ఇన్ఫర్మేషన్‌ సర్వీస్‌ పరిశ్రమలపై ప్రధానంగా దృష్టిసారిస్తుంది. మా యొక్క ఇండ్రస్టీ ఫోకస్‌, మేం దృష్టి సారించే యాజమాన్య బృందాలతో బలమైన సంబంధాలను ఏర్పరుచుకునేందుకు అవకాశం కల్పిస్తుంది.మా యొక్క పరిశ్రమల అనుభవం, యాజమాన్య బృందాలకు విలువ ఆధారిత భాగస్వామిగా మేం నిలిచేందుకు అవకాశం కల్పించింది

యాజమాన్యంతో బలమైన భాగస్వామ్యం

మా ఆసక్తులతో సంతులనం అయ్యే ఆసక్తులు కలిగిన బలమైన మేనేజ్‌మెంట్‌ బృందాలతో భాగస్వామ్యం నెరపడం అనేది విజయవంతమైన పెట్టుబడి విధానానికి కీలకమని మేం విశ్వసిస్తాం.దీనికి అదనంగా, ప్రస్తుత మరియు గత ఎగ్జిక్యూటివ్‌లతో మేం బలమైన సంబంధాలను నిర్వహించాలని అనుకుంటాం, వారుపోర్టుఫోలియో కంపెనీలకు వెలకట్టలేని వనరుగా ఉంటారు మరియు సలహాస్థాయిలో వారికి సేవలందించగలుగుతారు

విలువను జోడించడం

మా యొక్క ఇండస్ట్రీ స్పెషలైజేషన్‌, మేనేజ్‌మెంట్‌ బృందాలకు మూలధనం కంటే ఇంకా ఎక్కువే అందిస్తుంది. విలువను జోడించే భాగస్వామిగా మేం, బోర్డు స్థాయిలో ఫోర్టుఫోలియో కంపెనీలు బోర్డు స్థాయిలో వ్యూహాత్మక మరియు ఆర్థిక పరిగణనలు తీసుకోవడంలో సీనియర్‌ మేనేజ్‌మెంట్‌కు ఒక వనరుగా మేంఎంతో చురుకుగా పాల్పంచుకుంటాం.దీనికి అదనంగా, మేం దృష్టి సారించే పరిశ్రమలో జాతీయంగా మరియు అంతర్జాతీయంగా మాకున్న సంబంధాలలతో పాటు క్యాపిటల్‌ మార్కెట్లో ఉన్న సంబంధాలతో, మా కంపెనీలకు మూలవనరులుగా ఉపయోగపడేందుకు తహతహలాడతాం

మిడ్‌ మార్కెట్‌ కంపెనీలపై దృష్టి

మాడిసన్ ఇండియా మిడ్‌ మార్కెట్‌ ఎదుగుదల కంపెనీలు అంటే $10 మిలియన్ల నుంచి $1000 మిలియన్ల వరకు మొత్తం వ్యవస్థాపక విలువ కలిగిన కంపెనీలపై ప్రధానంగా దృష్టి సారిస్తుంది, ఎందుకంటే, సాలీనా ఆదాయ ఎదుగుదల రెండంకెల రేటులో ఉండే సామర్థ్యం ఈ కంపెనీలకు ఉంటుంది. ఆశించిన దాని కంటే వృద్ధి రేటు గణనీయంగా పెరిగినప్పుడు,మిడ్‌ మార్కెట్‌ పెట్టుబడిదారులకు అసాధారణ రీతిలో రిటర్స్న్‌ ను అందించే అవకాశాన్ని కలిగి ఉంటాయి. దీనికి అదనంగా, మా ఆపరేటింగ్‌ వనరులు మరియు సంబంధాలను వినియోగించుకోవడం ద్వారా, ఈ సైజ్‌ రేంజ్‌లో ఉండే కంపెనీలు గణనీయంగా లాభాన్ని పొందగలుగుతాయి