లీగల్‌

లీగల్‌ మరియు గోప్యతా విధానం

మాడిసన్‌ ఇండియా క్యాపిటల్‌ వెబ్‌సైట్‌సందర్శించినందుకు ధన్యవాదాలు.ఈ వెబ్‌సైట్‌ను వినియోగించేటప్పుడు, ఈ దిగువ పేర్కొన్న నియమనిబంధనలకు కట్టుబడి ఉంటానని మీరు అంగీకరించారు. ఒకవేళ మీరు అంగీకరించనట్లయితే, ఈ వెబ్‌సైట్‌ను వినియోగించవద్దు. మాడిసన్ ఇండియా క్యాపిటల్‌ ,ఈ గోప్యతా విధానం మరియు యూజర్‌ ఎగ్రిమెంట్‌ను నియతకాలానుసారంగా, మా వెబ్‌సైట్లో చోటుచేసుకున్న మార్పులు మరియు వినియోగదారుల యొక్క అనుభవాల ఆధారంగా మార్పులు చెందించవచ్చు


గోప్యతా నియమం

ఈ వెబ్‌సైట్‌ను సందర్శించే, సందర్శకుల యొక్క గోప్యతను మాడిసన్ ఇండియా క్యాపిటల్‌ గౌరవిస్తుంది. మా వెబ్‌సైట్‌ను సందర్శించే సందర్శకుల నుంచి ఎలా మరియు ఎప్పుడు సమాచారాన్ని సేకరిస్తామన్న విషయాన్ని ఈ పాలసీ వివరిస్తుంది.

మొత్తం డేటా
వెబ్‌సైట్‌కు సందర్శించే సందర్శకుల సంఖ్య మరియు అవధి వంటి నిర్ధిష్ట వినియోగ సమాచారాన్ని మాత్రమే మేం సాధారణంగా నమోదు చేస్తాం. ఒకవేళ అటువంటి డేటాను వినియోగించాల్సిన వస్తే మొత్తంగా వినియోగించబడుతుంది మరియు మిమ్మల్ని వ్యక్తిగతంగా గుర్తించేందుకు వినియోగించబడే ఎటువంటి సమాచారం కూడా తృతీయ పక్షంతో పంచుకోబడదు. మేం కుకీలను వినియోగించం.

ఒకవేళ మీరు స్వచ్చంధంగా ఏదైనా సమాచారాన్ని మా వెబ్‌సైట్‌లో సబ్మిట్‌ చేసినట్లయితే, ఉదాహరణకు సాధారణ సమాచారాన్ని కోరుతూ లేదా బిజినెస్‌ ప్రపోజల్‌ను సబ్మిట్‌ చేసేటప్పుడు, మేం మిమ్మల్ని వ్యక్తిగతంగా గుర్తించే మీ పేరు, ఫోన్‌ నెంబరు మరియు ఈ మెయిల్‌ చిరునామా వంటి వివరాలు, సహేతుకమైన వ్యాపార ప్రయోజనాల కొరకు మేం నమోదు చేసి, వినియోగించుకుంటాం అయితే ఇది మీ యొక్క వ్యాపార ప్రయోజనాలను నేరవేర్చేందుకు పరిమితం కాబడదు. మీ యొక్క అనుమతి లేకుండా మీ యొక్క వ్యక్తిగత సమాచారాన్ని మేం ఏ ఇతర అవసరాలకు వినియోగించుకోం

యూజర్‌ అగ్రిమెంట్‌

వినియోగానికి సంబంధించిన పరిమితులు
ఈ వెబ్‌సైట్‌ను ఉపయోగిస్తున్న ఏ వ్యక్తి అయినా, ఈవెబ్‌సైట్‌ యొక్క పేజీలను వాణిజ్యేతర ఉద్దేశ్యంతో కాపీ మరియు ప్రింట్‌ తీసుకోవడానికి అనుమతించబడుతుంది. ఒరిజినల్‌ వెబ్‌సైట్‌ సమాచారాన్ని అన్ని లీగల్‌ నోటీసులతో సహా ఈ కాపీలు మార్చకూడదు. ఈ దిగువ అంశాలకు సంబంధించి ముందస్తు అనుమతి అవసరం అవుతుంది.1. వైబ్‌సైట్‌ మెటీరియల్‌ను కనిష్ట కాపీలకంటే ఎక్కువ చేసినప్పుడు2. మా వెబ్‌సైట్‌లో ఉన్న సమాచారాన్ని పెద్దమొత్తంలో కాపీ చేసుకున్నప్పుడు.ఒకవేళ మీరు మా వెబ్‌సైట్‌ యొక్క అటువంటి వినియోగానికి సంబంధించి అనుమతి కోరాలనుకుంటే, దయచేసి info@madison-india.com ద్వారా సంప్రదించండి

లింకేజ్‌
జతచేయబడ్డ ఏ సైటులో ఉన్న సమాచారానికి లేదా ఈ సైట్‌కు జతచేయబడిన వాటికి మాడిసన్ ఇండియా క్యాపిటల్‌బాధ్యత వహించదు.ఏదైనా ఆఫ్‌ సైట్‌ పేజీలు లేదా ఇతర సైట్లకు మీరు జతకావడం అనేది మీ యొక్క సొంత

యాజమాన్యం
ఈ వెబ్‌సైట్‌లో ఉన్న మొత్తం కంటెంట్‌ అంటే గ్రాఫిక్స్‌, లోగోలు, కథనాలు మరియు ఇతర మెటీరియల్‌ మొత్తం కూడా మా సంస్థ యొక్క లేదా ఇతరుల యొక్క ఆస్థి. కాపీరైట్‌ మరియు ఇతర చట్టాలు ద్వారా ఇవి సంరక్షించబడతాయి. ఈ వెబ్‌సైట్‌లో ప్రదర్శించబడ్డ అన్ని ట్రేడ్‌మార్క్‌లు మరియు లోగోలు సంబంధిత యజమానుల యొక్క ఆస్థి, వారు మా సంస్థతో అనుసంధానంకావొచ్చు లేదా కాకపోవచ్చు

గత పనితీరు
గత పనితీరు అనేది భవిష్యత్తు ఫలితాలను సూచిక కాదు,గతంలో సాధించిన తరహాలో ఏదైనా పెట్టుబడులు అదే తరహాలో లాభాలు లేదా నష్టాలు ఆర్జించబడతాయని ఎలాంటి భరోసా కల్పించబడదు

అంతర్జాతీయ వినియోగం
ఇంటర్నెట్‌ స్వభావాన్ని కలిగి ఉంటుంది కనుక, ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్లు దీని ప్రాప్తతను పొందవచ్చు. ఒకవేళ మీ దేశంలో ఈ వెబ్‌సైట్‌ ప్రాప్తత పొందడం లేదా వినియోగించడానికి సంబంధించి, నిషేధం విధించి ఉన్నట్లయితే, మీరు ఆవిధంగా చేయరాదు. మాడిసన్ ఇండియా కాపిటల్‌ యొక్క వ్యాపార స్థలాలకు వెలుపల ఈ వెబ్‌సైట్‌ ప్రాప్తతను పొందేందుకు ఎంచుకుంటారో, అది వారి యొక్క పూర్తి చొరవ మరియు అన్ని స్థానిక చట్టాలు మరియు నియమనిబంధనలను పాటించేందుకు వారు బాధ్యత వహిస్తారు

నష్టపరిహారం యొక్క పరిమితులు
ఈ వెబ్‌సైట్‌ వినియోగం( లేదా వినియోగిచడంలో అశ్యకత )ఫలితంగా చోటు చేసుకునే ఏదైనా నష్టాలు లేదా గాయాలతో సహా, ప్రత్యేక లేదా ఏదైనా విఫలమైన పనీతీరు కారణంగా నష్టం లేదా గాయం, దోషం తొలగించడం, అంతరాయం కల్పించడం, లోపం, ఆపరేషన్‌లో ఆలస్యం, కంప్యూటర్‌ వైరస్‌, లైన్‌ విఫలం లేదా ఇతర కంప్యూటర్‌ వైఫల్యాలు వంటి పరిణామాత్మక నష్టాలకు మేం ఏ మాత్రం బాధ్యత వహించం. ఈ వెబ్‌సైట్‌లో మేం ఎలా ఉన్నదో అలా పద్ధతిలో తప్ప, ఎలాంటి వారెంటీలు అందించడం లేదన్న విషయాన్ని మీరు ధృవీకరించారు. ఈ వెబ్‌సైట్‌ వినియోగం మరియు దానిలో ఉన్న ఏదైనా మెటీరియల్స్‌ వినియోగం మరియు వాటిపై ఆధారపడటం అనేది పూర్తిగా మీ యొక్క రిస్క్‌

మమ్మల్ని సంప్రదించండి

మా వెబ్‌సైట్‌ సందర్శించినందుకు ధన్యవాదాలు. మా వెబ్‌సైట్‌, మా గోపత్యా నియమం మరియు యూజర్‌ అగ్రిమెంట్‌కు సంబంధించి మీకు ఏదైనా సందేహాలుంటే, దయచేసి info@madison-india.com. కు ఈ మెయిల్‌ చేయండి